టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే నివాసంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల మేనిఫెస్టో వంటి వాటిపై మంతనాలు సాగిస్తున్నారు.