: ఈనెల 4న టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి పితాని

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఈనెల 4న టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన పితాని అనంతరం ఈ మేరకు ప్రకటించారు. ఎలాంటి టికెట్ ఆశించకుండా బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

More Telugu News