: పవన్ కల్యాణ్ ఇజమ్ పై రాంగోపాల్ వర్మ సెటైర్

పవన్ కల్యాణ్ నాయకత్వానికి మద్దతివ్వాలని, శివసేన కంటే జనసేన వేయిరెట్లు మెరుగు అని పొగిడిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవనిజం పుస్తకంపై సెటైర్లు వేశారు. 'ఇటీవలే ఇజమ్ పుస్తకాన్ని చదివాను, ఆ తరువాత నాకు చాలా సందేహాలు కలిగాయి. ఇజమ్ పుస్తకం రాసిన రచయితలకైనా ఇది అర్థమవుతుందా? అనే అనుమానం వచ్చిందని' ట్వీట్ చేశారు. అందరికీ అర్థమయ్యే భాషలో పవన్ కల్యాణ్ ఇజమ్ పుస్తకాన్ని తీసుకువస్తారని ఊహించానని వర్మ ట్వీట్ చేశారు.

More Telugu News