: పోలీసు శాఖ విభజనపై గవర్నర్ సమీక్ష

పోలీసు శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు (మంగళవారం) రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ప్రసాదరావు, సీఎస్ మహంతితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ శాఖలో సిబ్బంది సంఖ్య, విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు పోలీసుల వినియోగంపై రూపొందించిన నివేదికను హోంశాఖ సెక్రటరీ సీపీ దాసు గవర్నరుకు అందజేశారు.

More Telugu News