: పరిశ్రమలో బెస్ట్ డాన్సర్ హృతికేనట

నటుడు హృతిక్ రోషన్ ను మరో నటుడు షాహిద్ కపూర్ తెగ పొగిడేశాడు. సినీ పరిశ్రమలో ఉత్తమ డాన్సర్ హృతికేనని కితాబిచ్చాడు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన షాహిద్, ఇఫా (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో హృతిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. అతని డాన్స్ చూసేందుకు చాలా ఉత్సుకతతో ఉన్నానన్నాడు. అప్పుడప్పుడు తప్ప అంతగా హృతిక్ డాన్స్ ను చూడలేదని చెప్పాడు. హృతిక్ 'కోయి మిల్ గయా' చిత్రం చూశాక తెగ ఇంప్రెస్ అయిన షాహిద్ అప్పటినుంచీ అభిమానిగా మారిపోయాడట.

More Telugu News