: నేడు మహబూబ్ నగర్ లో టీడీపీ ప్రజాగర్జన
మహబూబ్ నగర్ లో ఈ రోజు టీడీపీ ప్రజాగర్జన నిర్వహించనుంది. దీనికోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్టేడియం మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వర కాలనీ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు.