: గజ్వేల్ 'అసెంబ్లీ' బరిలో కేసీఆర్

ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సందిగ్ధత వీడింది. తాను మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ స్వయంగా చెప్పారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

More Telugu News