: మహబూబ్ నగర్ ఓటర్ల జాబితాలో సమంత!

ఇదో ఎన్నికల విచిత్రం! ప్రముఖ హీరోయిన్ సమంత మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల జాబితాలో చోటు దక్కించుకున్నారు అధికారుల పుణ్యమాని. గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో ఆమె ఫొటోతో ఐడీ కార్డు జారీ అయింది. అయితే, చిరునామాలో... పేరు గుడిసె మహేశ్వరమ్మ అని, ఇంటి నెంబర్ 2/52 అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తహశీల్దార్ సైదులు మాట్లాడుతూ, ఇది ఓటరు జాబితా రూపకల్పనలో జరిగిన పొరబాటని వివరణ ఇచ్చారు.

More Telugu News