: కేసీఆర్ జాగ్రత్త... నేనూ వస్తున్నా: రేణుకా చౌదరి హెచ్చరిక

తోడేలు ఎవరో, నక్క ఎవరో తొందర్లోనే తేలిపోతుందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలమేరకు తాము పని చేస్తామని అన్నారు. కేసీఆర్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతున్నాడని, తాను కూడా ప్రచారానికి వస్తున్నానని, జాగ్రత్తగా ఉండాలని రేణుకాచౌదరి హెచ్చరించారు.

More Telugu News