: మద్దతుదారులను కలిసేందుకు బారికేడ్ దూకిన రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ప్రతాప్ ఘర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ సమయంలో ఓ ఆస్తక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశానికి వచ్చిన తన మద్దతుదారులను స్వయంగా కలుసుకునేందుకు రాహుల్ అడ్డంగా పెట్టిన బారికేడ్లపై నుంచి ఒక్కదుటున దూకారు. అది గమనించిన బాడీగార్డులు అదే రీతిలో దూకి ఆయనతో కలసి వెళ్లారు.

More Telugu News