: ప్రధాని ముఖ్య సలహాదారును ప్రశ్నించిన సీబీఐ

ప్రధాని ముఖ్య సలహాదారు టీకేఏ నాయర్ ను బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది.

More Telugu News