: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో నగదు భారీగా పట్టుబడుతోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం మల్లవరం వద్ద పోలీసులు నేడు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న రూ.15 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో హైదరాబాదు గుడిమల్కాపూర్ ప్రాంతంలోని టప్పాచబుత్ర వద్ద తనిఖీల్లో రూ. 10 లక్షలు పట్టుబడ్డాయి.

More Telugu News