: లాలూ కుమార్తెపై పోటీగా ఆర్జేడీ రెబల్ నేత

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తిరుగుబాటు నేత రామ్ కృపాల్ యాదవ్ ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాటలీపుత్ర స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు రామ్ కృపాల్ రేపు బీజేపీలో చేరబోతున్నారు.

More Telugu News