: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం కూడా అదే రోజుగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.

More Telugu News