: తెలంగాణలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కేసీఆర్

తెలంగాణలో వడగళ్ల వాన వల్ల రైతులు చాలా నష్టపోయారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ గవర్నర్ ను కోరారు.

More Telugu News