: రైళ్ల రాకపోకలను తెలిపే కొత్త యాప్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమాచారాన్ని తెలియజేసేందుకు కొత్త హై-లెట్స్ యాప్ వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే రైల్వే హై-లెట్స్ మొబైల్ అప్లికేషన్ రూపొందించి విడుదల చేయగా.. దాన్ని మరింత అభివృద్ధి చేసి సరికొత్త వెర్షన్ విడుదల చేసింది. సాధారణ రైళ్లతోపాటు, జంటనగరాలలో రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్ల సమాచారాన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు.

More Telugu News