: గవర్నర్ తో సీపీఐ నారాయణ భేటీ

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఆయన భేటీ అంశాలు బయటకు రాలేదు.

More Telugu News