: దోహా పేలుడులో ఐదుగురు భారతీయుల మృతి

ఖతార్ రాజధాని దోహాలో సంభవించిన భారీ పేలుడులో 11 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు భారతీయులు కాగా, నలుగురు నేపాలీలు, మరో ఇద్దరు ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నారు. వీరి మృతిని ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దోహాలోని టర్కిష్ హోటల్లో గురువారం ఈ పేలుడు సంభవించినప్పటికీ, జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భారతీయుల మృతదేహాలను మన దేశం పంపేందుకు అక్కడి మన రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

More Telugu News