: ప్రారంభమైన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆర్డినెన్స్ రూపంలోకి తెచ్చే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

More Telugu News