: సీమాంధ్రకేనా... మాకూ కావాలి: గీతారెడ్డి

సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంపై తమకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తెలంగాణకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం అన్నీ ఆలోచించే రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకుందని గీతారెడ్డి తెలిపారు.

More Telugu News