: విభజన పూర్తి చేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి: కోదండరాం

రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేసి రెండు రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడేలా చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైందని అన్నారు.

More Telugu News