: శాఖల మధ్య సమన్వయం కోసం 8 మందితో ఎపెక్స్ కమిటీ

రాష్ట్ర విభజన నేపథ్యంలో, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 8 మంది సభ్యులతో కూడిన ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఎపెక్స్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

More Telugu News