: దృశ్యం, స్పర్శకే స్మరణ ఎక్కువ

ఎన్నో వింటాం. కానీ గుర్తుండేది కొంతే. అదే చిత్రాలైతే చూసినవన్నీ అలా కళ్లముందు కదలాడతాయి. దేన్నయినా తాకి చూస్తే అదీ అంతే మెదడులో స్టోర్ అయిపోతుంది. మరెందుకిలా?.. మాటల కన్నా.. స్పర్శ, దృశ్యాలే ఎక్కువగా గుర్తుంటాయని, వాటిని మెదడు వేర్వేరుగా విశ్లేషించడమే కారణమని అయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

More Telugu News