: నలుగురు ఎంపీల బహిష్కరణ

నలుగురు తిరుగుబాటు ఎంపీలను జేడీయూ బహిష్కరించింది. అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఎంపీలపై ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిష్కరణ వేటు వేశారు.

More Telugu News