: డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కోట్ల
రాష్ట్రంలో రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్) పట్టాలెక్కింది. సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో ఈరోజు రెండంతస్తుల రైలును కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కోట్ల మాట్లాడుతూ "నా హయాంలో రాష్ట్రానికి రెండు డబుల్ డెక్కర్ రైళ్లు రావడం ఆనందంగా ఉంది" అన్నారు.