లోక్ పాల్ సభ్యుల ఎంపిక ఓ ప్రహసనం అని ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్ వ్యాఖ్యానించారు. లోక్ పాల్ ఎంపిక కమిటీలో తాను చేరడం లేదని కేంద్రానికి స్పష్టం చేస్తూ నారీమన్ లేఖ రాశారు.