: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విభజన, పరీక్షల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు గడువు కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.