: రాష్ట్రం విడిపోయిన బాధలో ఉంటే ఓదార్పు యాత్రా?:దేవినేని ఉమ
రాష్ట్రం విడిపోయి ప్రజలంతా బాధలో ఉంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాత్రం ఓదార్పు యాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సీఎం పదవి కోసం చిరంజీవి, కన్నా, బొత్సలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.