: పది రోజుల్లో పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ రైలు

మన రాష్ట్రంలో మరో పది రోజుల్లో డబుల్ డెక్కర్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవం కేంద్ర మంత్రి కోట్ల నియోజకవర్గమైన కర్నూలులో ఉండవచ్చని సమాచారం. ఆ తర్వాత కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ రైలును పట్టాలెక్కించే పనిలో రైల్వే అధికారులు తలమునకలై ఉన్నారు.

More Telugu News