: యువరాజుతో ముగిసిన కేసీఆర్ భేటీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే భేటీ అయి చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంంటులో ఆమోదం లభించడంపై రాహుల్ కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. వీరి భేటీలో రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News