: ఢిల్లీలో సోనియాతో దామోదర రాజనర్సింహ భేటీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. తెలంగాణ కలను సాకారం చేసిన నేపథ్యంలో భవిష్యత్ విషయాలపై అధినేత్రితో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు సోనియాతో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ భేటీ అయి పలు విషయాలు చర్చించారు.

More Telugu News