: జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు అప్పయ్య దొర, కణితి విశ్వనాథం వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారు. వీరిని పార్టీ నుంచి వెళ్ళకుండా నిలువరించేందుకు వై.వి సుబ్బారెడ్డి చేపట్టిన మధ్యవర్తిత్వం విఫలమైంది.

More Telugu News