: విభజనపై చర్చను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజనపై చర్చను ప్రారంభించారు. ఒకవైపు ఆయన ప్రసంగం కొనసాగుతుండగా, మరోవైపు విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల ఎంపీలు నినాదాలు చేస్తున్నారు.

More Telugu News