: ప్రారంభమైన రాజ్యసభ... సభలో మన్మోహన్

అనేక వాయిదాల అనంతరం రాజ్యసభ మరోసారి ప్రారంభమైంది. సభకు ప్రధాని మన్మోహన్ హాజరయ్యారు. యథాప్రకారం సీమాంధ్ర ఎంపీలు వెల్ లో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. వీరికి సీపీఎం, సమాజ్ వాది, తృణమూల్ ఎంపీలు మద్దతుగా నిలిచారు.

More Telugu News