: ఆ ఇద్దరూ కలహించుకుంటే ఆసియాకు మంచిదికాదు: దలైలామా

ఆసియా రాజకీయాలపై టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (78) మరోసారి పెదవి విప్పారు. భారత్-చైనా మధ్య కలహం ఆసియాకు శుభపరిణామం కాదని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య సఖ్యత పెరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న దలైలామా మాట్లాడుతూ.. భారత్, చైనా సత్సంబంధాలతో ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు.

More Telugu News