: ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాగుంట రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి విదితమే.

More Telugu News