: ఆటోలో వెళ్లిపోయిన శైలజానాథ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో మంత్రి శైలజానాథ్ తన అధికారిక వాహనాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు.

More Telugu News