: బిల్లుపై లోక్ సభలో బ్రహ్మాండంగా చర్చ జరిగింది: వినోద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుపై లోక్ సభలో బ్రహ్మాండంగా చర్చ జరిగిందని టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రెండు గంటలపాటు జరిగిన ఈ చర్చలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్, సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా, కొంత మంది కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడారని చెప్పారు. 400 మంది సభ్యుల సమక్షంలో బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని తెలిపారు.

More Telugu News