ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పుబట్టింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.