: లగడపాటి పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధం, దాన్ని అడ్డుకోవాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి వేసిన పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి కోర్టు కలగజేసుకోలేదని... ఇది సరైన సమయం కాదని తెలిపింది.

More Telugu News