: మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్?

ఎలెక్షన్ కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో తొలి దశలో సీమాంధ్ర, రెండో దశలో తెలంగాణలో ఎన్నికలు జరగవచ్చని విశ్వసనీయ సమాచారం.

More Telugu News