: బీజేపీ అగ్ర నేతలతో షిండే, జైరాం రమేశ్ భేటీ
బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేశ్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ ప్రతిపాదించిన ప్రతిపాదనలపై వారితో చర్చిస్తున్నారు.