: సీఎంతో మంత్రి మహీధర్ రెడ్డి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి మహీధర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాదులో మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేసిన సమస్యలపై సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేగాక విభజన బిల్లుపైన ముచ్చటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.