: లోక్ సభలో చిదంబరానికి తమిళనాడు ఎంపీల భద్రత
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి లోక్ సభలో తమిళనాడు ఎంపీలు భద్రత ఇస్తున్నారు. బడ్జెట్ ప్రసంగానికి సీమాంధ్ర మంత్రులు అడ్డుపడతారన్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందుగా జాగ్రత్త వహించడంతో తమిళ ఎంపీలు చిదంబరం చుట్టూ నిలుచుని ఉండటం గమనార్హం.