: అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేత అద్వానీ నివాసంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు, పార్లమెంటులో ఇటీవల పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.