: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రారంభమైన ప్రజాగర్జన సదస్సు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గర్జన’ ప్రారంభమైంది. అవినీతి, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా టీడీపీ ‘ప్రజాగర్జన‘ పేరుతో బహిరంగసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. ప్రజా గర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తున్నారు.

More Telugu News