: ముఖ్యమంత్రితో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

ముఖ్యమంత్రితో పలువురు సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. ఈ భేటీకి కావూరి, గంటా, శత్రుచర్ల, శైలజానాథ్, పితాని, బహిష్కృత ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించినట్టు సమాచారం.

More Telugu News