: రేపటి నుంచి ఆటో చార్జీల మోత

హైదరాబాదులో రేపటి నుంచి ఆటో చార్జీల మోత మోగనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఆటో సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. మినిమమ్ చార్జీని రూ.16 నుంచి రూ.20కి పెంచారు. ఆపై ప్రతి కిలోమీటర్ కు రూ.9 నుంచి రూ.11కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన చార్జీలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.

More Telugu News