: త్వరలో మెరుపు సమ్మె చేస్తాం: విద్యుత్ ఉద్యోగులు
సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె చేపట్టనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పొలాకి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం లోక్ సభ సమావేశంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథంలే లగడపాటిపై దాడి చేశారని విద్యుత్ ఉద్యోగులు ఆరోపించారు.