: కొనకళ్లకు శస్త్రచికిత్స.. ముంబైకు తరలింపు

నిన్న లోక్ సభలో హింసాకాండ చెలరేగుతున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోయిన టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణకు శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో ఆపరేషన్ నిమిత్తం ఆయనను హుటాహుటిన ముంబైలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News